APSRTC లో 309 అప్రెంటిస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల. అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు నవంబర్ 15లోగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి,…
