Ponnam Prabhakar: నా దయ దక్షిణ్యాల కాంగ్రెస్ ప్యానల్ ల అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అయ్యావు..జాగ్రత్త బండి సంజయ్
=>బండి సంజయ్ గారు ఏ తల్లి అయిన నవ మాసాలు మోసి బిడ్డను కంటుంది.. =>తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు.. =>నా తల్లి కావచ్చు..నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతికి ఉన్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుంది…
Attack On Bandi Sanjay: బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు…
