చంద్రయాన్-3 ఆధారంగా క్విజ్ : Chandrayaan 3 Important Questions
Chandrayaan 3 Important Questions:చంద్రయాన్-3 ఆధారంగా క్విజ్ Q1. చంద్రయాన్-3 ప్రయోగ తేదీ ఎంత? జవాబు చంద్రయాన్-3 ప్రయోగ తేదీ 14 జూలై 2023. Q2. చంద్రయాన్-3ని కింది ఏ కేంద్రం నుంచి ప్రయోగించారు? జవాబు.. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం…
