కమ్యూనిస్టు ఉద్యమ దశలు | Communist Movement
Communist Movement : 1920లో తాష్కెంట్ (రష్యా)లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపితమైంది. స్థాపకులు ఎమ్.ఎన్. రాయ్, అబానీ ముఖర్జీ, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీజ్. రాయ్ 1922లో తన రాజకీయ కార్యాలయాన్ని బెర్లిన్‌కు మార్చాడు. రాయ్‌తో భారతదేశంలోని కొందరు కమ్యూనిస్టు…
