Telangana District Court Recruitment 2026
తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు – 7వ తరగతి నుండి అర్హత

Telangana District Court Recruitment 2026: జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రావర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ , ఎగ్జామినర్ కాపీయిస్ట్ ,రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్…