Delhi: ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు!
Blast in Delhi: రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ వెలుపల తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం.. #WATCH | Delhi: A blast was heard outside CRPF School in…
