Election Commission Announces Delhi Assembly Elections 2025 Dates
Delhi Assembly Elections 2025: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు

Delhi Assembly Elections 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు.…