DRDO Internship 2025: DRDO ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ – రూ. 15,000 వరకు స్టైపెండ్

DRDO Internship 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయబడింది. వివిధ ల్యాబ్‌లు మరియు ప్రాజెక్ట్‌ల కోసం అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు అందించబడతాయి.…