గజిబిజిగా ఇంగ్లండ్ ఆటగాళ్ల జెర్సీలు!!

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆటగాళ్లు ఒకరి జెర్సీలపై మరొకరి పేరు తో ధరించారు.  జట్టు మొత్తం ఇలా గజిబిజిగా తమ పేరుతో ఉన్నవి కాకుండా జట్టులో ఇతర ఆటగాళ్ల జెర్సీలు ధరించారు. అయితే…