గాండీవధారి అర్జున సినిమా టైలర్ విడుదల
Gandeevadhari Arjuna Trailer Released: టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ నుంచి వస్తున్న మరో సినిమా గాండీవధారి అర్జున. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు సినీ మేకర్స్.బుడాపెస్ట్‌లో వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు ప్రకటించారు.…
