Gold Rate: బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold Rate Today: ప్రస్తుత మార్కెట్‌లో బంగారం ధర రూ. 210 తగ్గింది. హైదరాబాద్‌లో (Hyderabad) ప్రస్తుత ధరల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.66,590కి చేరుకుంది. మరియు 10 గ్రాముల 24 క్యారెట్ల…