ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు
ఏపీలో (విశాఖ) తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ (Google) గ్లోబల్ కంపెనీ ఎంఓయూ…
