జ్ఞాన వాపి మసీదులో సర్వేకు ఓకే.!

Supreme Court Allows Gyanvapi Mosque Survey: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది. సర్వేపై స్టే విధించాలన్న అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన…