Honda Activa Electric Scooter: హోండా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ – మార్కెట్లోకి రెండు మోడళ్లు
Honda Activa Electric Scooter: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) బుధవారం నాడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి రెండు మోడళ్లను విడుదల చేయడంతో ప్రకటించింది: ACTIVA e మరియు QC1. యాక్టివా ఇ ACTIVA e ఆధునిక…
