WWE: హైదరాబాద్ లో రెజ్లింగ్ పోటీలు

Hyderabad to Host WWE Superstar Spectacle Event : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) గురించి తెలియని వారుండరు. WWE ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు.  WWE(World Wrestling Entertainment) పోటీలకు మన హైదరాబాద్ నగరం లో నిర్వహించనున్నారు.…