IBPS Clerk Notification 2024: డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!

IBPS Clerk Notification 2024: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల (Clerk Posts) భర్తీకి ఐబీపీఎస్ CRP Clerk -XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 6128 తెలంగాణలో - 104 ఖాళీలు…