130 కి.మీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
Joy Mihos Electric Scooter: జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ దాదాపు 130 కి.మీ రేంజ్. ఫ్యామీలిలకు సరిగ్గా సూట్ అవుతుంది. దీనిని పాలీ డిసైక్లోపెంటాడిన్ (పీడీసీపీడీ) తో సంస్థ తయారు చేసింది. స్టైలింగ్ అనేది రెట్రో లుక్స్,…
