ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘క’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
KA Movie OTT Release: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavarm) నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.…
