APSRTC Apprentice Notification 2023

APSRTC Apprentice Notification 2023:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) విజయనగరం జోన్ లోని  వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్(Apprentice) శిక్షణకు సంబంధించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI పాసైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.…