Mahesh Babu: ఇక నుంచి ఫోన్ పే పేమెంట్ సౌండ్ బాక్స్‌లో మహేశ్ బాబు వాయిస్
Mahesh Babu Voice in PhonePe Speakers ఫోన్ పే (PhonePe) స్పీకర్లలో ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ వినబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లు కస్టమర్ చెల్లింపులను ధృవీకరించడానికి చెల్లించిన మొత్తాన్ని ప్రకటించే వాయిస్…
