“మెకానిక్ రాకీ” ట్రైలర్ – మాస్ అండ్ ఎంటర్టైనింగ్
Mechanic Rocky Trailer: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. కామెడీ, లవ్, యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సునీల్ ఇందులో…
