మేడారంలో కోడి ధర తెలుస్తే షాక్ అవుతారు..కిలో కోడి ఎంతంటే?
Medaram Jathara 2024: మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భక్తుల కోలాటాల నడుమ మేడారం మారుమోగుతోంది. తొలిరోజు కీలకమైన సారలమ్మ రాకను దృష్టిలో ఉంచుకుని అడవి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. సారలమ్మను కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు డప్పులు, వాయిద్యాలతో…
