Medico Rachana Reddy : మెడికో రచనా రెడ్డి అనుమానాస్పద మృతి! కాబోయే భర్త టార్చరే కారణం?
Medico Rachana Reddy Suicide News: సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ఓఆర్‌ఆర్ (ORR) బైపాస్ రోడ్డులో ఖమ్మం మమత కళాశాలలో పీజీ చదువుతున్న రచనారెడ్డి(Medico…
