Ponnam Prabhakar: నా దయ దక్షిణ్యాల కాంగ్రెస్ ప్యానల్ ల అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అయ్యావు..జాగ్రత్త బండి సంజయ్
=>బండి సంజయ్ గారు ఏ తల్లి అయిన నవ మాసాలు మోసి బిడ్డను కంటుంది.. =>తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు.. =>నా తల్లి కావచ్చు..నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతికి ఉన్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుంది…
