KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు

High Court Notices to BRS MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్‌ ఎన్నిక…