Modi in Independence day : ఈ 10ఏళ్లలో మోదీ ఎన్ని రకరకాల తలపాగాలు ధరించారో చూడండి

Modi in Independence day: ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. ఈ సారి రాజస్థానీ స్టైల్ తలపాగా ధరించారు మోదీ. 2014 నుండి మోదీ ప్రతి సంవత్సరం ప్రత్యేక తలపాగాలలో కనిపిస్తున్నారు. ఈ 10ఏళ్లలో మోదీ ఎన్ని రకరకాల తలపాగాలు…