10 వేలలోపే సరికొత్త ఫీచర్లతో Moto G14….
Motorola Moto G14 : మోటరోలా నుండి సరి కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G14 భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ మొబైల్ ను Flipkart మరియు Motorola అధికారిక(Official) వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి. ధరెంత?? మరియు ఫీచర్లు అతి తక్కువ…
