NTPC Recruitment 2024
NTPC Recruitment 2024: 50 అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

NTPC Recruitment 2024: NTPC లిమిటెడ్ E0 స్థాయిలో అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది . దరఖాస్తు చేసుకోవడానికి  చివరి తేదీ 10.12.2024. పోస్ట్ పేరు: అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) పోస్టుల…