Karthi Feel Satyam Sundaram movie
ఓటీటీలోకి కార్తీ ఫీల్ సత్యం సుందరం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Karthi Satyam Sundaram: కోలీవుడ్ స్టార్స్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'సత్యం సుందరం' చిత్రం గత నెల 28న థియేటర్లలో విడుదలై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. ఎన్టీఆర్ 'దేవర' చిత్రానికి పోటీగా తెలుగులో విడుదలైన ఈ…