PM Modi to inaugurate Z-Morh Tunnel in Jammu-Kashmir
మోదీ చేతుల మీదుగా నేడు జడ్‌ మోడ్‌ టన్నెల్ ఓపెనింగ్

PM Modi to inaugurate Z-Morh Tunnel in Jammu-Kashmir: దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు( జనవరి 13వ తేదీ) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు.  గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌- మోడ్‌ సొరంగాన్ని (Z-Morh Tunnel) ఆయన ఇవ్వాళ ప్రారంభించనున్నారు. ఆయన…