పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2700 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
PNB Apprentice Recruitment 2024 పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 2700 అప్రెంటీస్ ఖాళీలను ప్రకటిస్తూ PNB అప్రెంటీస్ నోటిఫికేషన్ PDFని విడుదల చేసింది. PNB రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 30 జూన్ 2024 నుండి www.pnbindia.inలో…
