పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తి ఎంతో తెలిస్తే..!
పొంగులేటి ఎన్నికల అఫిడవిట్లో సంచలన విషయాలు 2019లో పొంగులేటి ఆదాయం 29లక్షల 47వేలు 2020లో ఏకంగా రూ. 12కోట్ల 60లక్షలకు పెరిగిన ఆదాయం 2023కు రూ. 32లక్షల 7వేలకు పడిపోయిన ఆదాయం మూడేళ్లలో రూ. 12కోట్లకుపైగా ఆదాయాన్ని తగ్గించి.. చూపించిన పొగులేటి…
