Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ పొడగింపు?
Maha Kumbh Mela 2025: యూపీ ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో కొనసాగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) మరో 9 రోజుల్లో ముగియనుంది. ఇది చివరి వారం కావడంతో భక్తుల సంఖ్య భాగా…
