Pregnancy: ప్రెగ్నెన్సీ గురించి మొదటి 3నెలలు ఎందుకు దాస్తారు.?
Pregnancy: గర్భధారణ అనేది స్త్రీకి చాలా సంతోషకరమైన విషయం. స్త్రీకి తల్లి కావడం అనేది ఒక కల లాంటిది. చాలా మంది గర్భం దాల్చిన కనీసం మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పకూడదని సలహా ఇస్తారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని…
