Sadhguru: ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు‌కు బ్రెయిన్ సర్జరీ

Sadhguru Brain Surgery: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం…