Kushi Movie Trailer Released : Vijay Devarakonda & Samantha – ఖుషి ట్రైలర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరియు సమంత(samantha) హీరో హీరోయిన్ లుగా  శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం చేసిన సినిమా ఖుషి(Kushi). ఆల్రెడీ విడుదలైన పాటలతో సినిమా మీద హైప్ పెంచేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.…