Amaran OTT Release Date: శివకార్తికేయన్ మరియు సాయి పల్లవిల బ్లాక్బస్టర్ “అమరన్” OTT విడుదలకు రెడీ
Amaran OTT Release Date: అమరన్ అనేది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో శివకార్తికేయన్ (Sivakarthekeyan) మేజర్ ముకుంద్ వరదరాజన్గా నటించగా, సాయి పల్లవి…
