నాగచైతన్య మరియు శోభితా ధూళిపాళ పెళ్లి వేడుకలు
శోభితా ధూళిపాళ , నాగ చైతన్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సోమవారం, శోభిత ప్రీ-వెడ్డింగ్ వేడుక నుండి కొన్ని ఫొటోస్ పంచుకున్నారు. పసుపు దంచతం నుండి చిత్రాలను పంచుకున్నారు, ఇది తెలుగు ఆచారాలలో వివాహ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. శోభిత…
