Diwali 2024
Diwali 2024: ఆ గ్రామాల్లో నిశ్శబ్దంగా దీపావళి పండుగ.. ఎందుకో తెలుసా ?

Diwali 2024: దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించడమే కాదు పటాకులు పేల్చడం కూడా. ఈ వేడుకను మౌనంగా జరుపుకోవడం అసాధ్యం. కానీ తమిళనాడులోని (Tamilnadu) ఏడు గ్రామాల్లో మాత్రం ప్రశాంతంగా పండుగ జరుపుకుంటారు. ఇక్కడి ప్రాంగణం కేవలం దీపాలకే పరిమితమైంది.…