ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు
TDP MLC Candidates: APలో రాజకీయాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా త్వరలో భర్తీ చేయనున్న రెండు ఎమ్మెల్సీ…
