షూటింగ్ లో గాయపడ్డ మరో హీరో!

సినిమా యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో హీరోలు గాయపడటం తరచూ జరిగేదే! యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… కొన్ని సార్లు ఫైటర్స్ కు హీరోలకు మధ్య సమన్వయ లోపంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలానే ఫైట్ సీన్స్ కు సంబంధించిన రిహార్సిల్స్…