Telangana Budget 2024 Highlights
Telangana Budget 2024 Live – Highlights

Telangana Budget 2024 Highlights తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో (Telangana Assembly) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం. మొత్తం 2.75 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు  ఆర్ధిక…