నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ.. వరంగల్ లోఆకస్మిక పర్యటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై.. తిరిగి రాత్రి 7:30కు తమిళనాడుకు బయలుదేరనున్నారు.…
