The Raja Saab: ‘రాజా సాబ్’ మూవీ అదిరిపోయే అప్డేట్
The Raja Saab: 'రాజా సాబ్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే కానుకగా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. …
