తెలంగాణ విద్యుత్ శాఖలో 339 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ విద్యుత్ శాఖలో 339 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ (TS NPDCL)లో 339 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంబంధిత విభాగాల నుంచి ఆమోదం లభించిన తర్వాత, ఈ పోస్టుల భర్తీకి…