TSRTCలో 3 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ
3035 Jobs in TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)లో మూడు వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక…
