తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

TTD Recruitment for AEE & ATO Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు. మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్ర…