నవంబర్ కోటా తిరుమల టికెట్ల విడుదల చేసే ముఖ్యమైన తేదీలు ఇవే
నవంబర్ కోటా తిరుమల టికెట్ల విడుదల చేసే ముఖ్యమైన తేదీలు ఇవే *కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను August 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. *ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు…
