UPSC CSE Notification 2024 : సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్- 2024
UPSC CSE Notification 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల (Civil Service Exam) కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) …
