Visakhapatnam TMC Recruitment 2025
విశాఖపట్నం టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాలు – జీతం 60,000/-

Visakhapatnam TMC Recruitment 2025: విశాఖపట్నంలోని హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ (Tata Memorial Centre), విశాఖపట్నం క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ కింద వివిధ కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్…